Gandhi Jayanti Wishes in Telugu: గాంధీ జయంతి శుభాకాంక్షలు

Simon
0
Gandhi Jayanti Wishes in Telugu: Mahatma Gandhi, whose full name was Mohandas Karamchand Gandhi, was a prominent leader of the Indian independence movement against British colonial rule. He was born on October 2, 1869, in Porbandar, a coastal town in present-day Gujarat, India. Gandhi is often called the "Father of the Nation" in India and is one of the most respected figures in the world for his philosophy and leadership in non-violent civil disobedience. Gandhi's leadership and philosophy played a crucial role in India's struggle for independence, which was achieved on August 15, 1947. Unfortunately, he was assassinated on January 30, 1948 by a Hindu nationalist who opposed his views on religious tolerance. Gandhi's legacy continues to inspire people around the world in their quest for justice, equality and nonviolent resistance to oppression.

Gandhi Jayanti Wishes in Telugu

Gandhi Jayanti Wishes in Telugu: గాంధీ జయంతి శుభాకాంక్షలు

మహాత్మా గాంధీ principles and philosophy were deeply rooted in the idea of non-violence (ahimsa), truth (satya) and civil disobedience (satyagraha). He believed in the power of peaceful protest and passive resistance as a means to bring about social and political change. Some of his most significant contributions to the Indian independence movement and its philosophy include:

  1. అహింసకు మించిన ఆయుధం లేదు, అందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు
  2. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం, గాంధీ జయంతి శుభాకాంక్షలు
  3. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం, గాంధీ జయంతి శుభాకాంక్షలు
  4. ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
  5. ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో
  6. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.
  7. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
  8. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది
  9. మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి. శాశ్వతంగా జీవిస్తారు అన్నట్లుగా తెలుసుకోండి.
  10. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు
  11. తక్కువ సంపాదించేవారి కన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
  12. అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి
  13. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం
  14. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే.
  15. చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
  16. అంతరాత్మ ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం
  17. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)